రాష్ట్రంలో కొంతమందికి దళితుల పట్ల ఇంకా చిన్న చూపే ఉందని జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే తెలుస్తుంది. వారి ని అవమానించే సంఘటనలు చాలానే జరిగాయి.. వారికీ శిరోముండనం చేసి వారిని తీవ్ర అవమాన పాలు చేయడమే కాకుండా అసభ్య పదజాలం తో దూసించి వారిని మానసికంగా హింసిస్తున్నారు.. ఈ విషయంలో టీడీపీ మొదటినుంచి ఒకే వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పొచ్చు. దళితులంటే ఆ పార్టీ కి మొదటినుంచి చిన్న చూపే.. అందుకు వారి హయాంలో ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు..