చంద్రబాబు జగన్ టార్గెట్ చేయడం మాత్రం ఆపట్లేదు.. తాజాగా జగన్ కు పదేళ్ల నుంచి ముప్ఫయి ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశముందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలపారు. ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొనిందని చంద్రబాబు తెలిపారు. జగన్ అవినీతిపరుడిగా ఉండి న్యాయవ్యవస్థపైనే బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చంద్రబాబు అన్నారు. రాజధాని విషయంలోనూ జగన్ మొండి వైఖరిని అవలంబిస్తున్నారని చంద్రబాబు అన్నారు.