ఎన్నికల మొదటినుంచి కేసీఆర్ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో పాల్గొంటున్నాడని అందుకే మోడీ పై విమర్శలు చేస్తూ దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు.. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ పాలన బోర్ కొట్టిందని అందుకే ప్రజలు ఓ కొత్త ప్రభుత్వం కోసం చూస్తున్నారని అయన చెప్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. అందుకోసం చాలామంది దేశ స్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నారని, అయినవారిని కానీ వారిని కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు..నిజానికి కేసీయార్ తన పార్టీకి ఢిల్లీలో ఒక స్థలం కావాలని 2018 లో కేంద్రానికి విన్నపం చేసుకున్నారు.