ఎంతో కష్ట్రపడి జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థి ని తయారు చేసి ఎంపిక చేసి గెలుపొందేలా చేయడం తీరా గెలిచాక జగన్ నుంచి ఆ అభ్యర్థులను మాయమాటలు చెప్పి చంద్రబాబు బుట్టలో వేసుకుని తన పార్టీ లో చేర్చుకోవడం.. ఇది గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన నిర్వాకం.. ఒకరా, ఇద్దరా.. 23 మంది వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు టీడీపీ కి వెళ్లి జగన్ కు నమ్మక ద్రోహం చేశారు.. ఇప్పటికీ జగన్ వారిని క్షమించట్లేదంటే వారిపై జగన్ కు ఎంత కోపం ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఆ పాపమే చంద్రబాబు ను ఈ సారి ఓడించేలా చేసిందని చెప్పొచ్చు..