లోకేష్ ని ఎంత ప్రయత్నించినా టీడీపీ పగ్గాలు, రాష్ట్ర సారధిగా పనికొచ్చేలా లేడని చంద్రబాబు కు కూడా అర్థమైపోయింది.. చంద్రబాబు 71 ఏళ్లలో ఉన్నప్పుడే టీడీపీ సీనియర్ నేతలు నారా లోకేష్‌ను కనీసం తమ పార్టీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా చెప్పడం లేదంటే.. బాబు తర్వాత నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ ఏమిటో అర్థం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడే.. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ భావి ప్రధాని రాహుల్ గాంధీ అని ప్రకటనలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే స్లోగన్ వినిపిస్తున్నారు.