కొన్ని విషయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు జగన్..వైఎస్సార్ తర్వాత మళ్లీ పదేళ్లకు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆ స్థాయిలో ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతే ముందు అనేలా వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. తండ్రికి తగ్గ తనయుడుగానే కాక తండ్రిని మించిన తనయుడుగా వైఎస్ జగన్ అన్నదాతలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ పావలా వడ్డీకే వ్యవసాయ రుణాలు అందిస్తే.. వైఎస్ జగన్ సున్నా వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించారు.