జగన్ పాలన ఎలా ఉందంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.. వారు టీడీపీ లో ఎదుర్కున్న కష్టాలు ఏమాత్రం ఎదురుకోవడంలేదని వారే స్వయంగా చెప్తున్నారు.. అయితే వెన్నుపోటు తో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు కు, స్వయం కృషి తో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కు తేడా ఉంది.. వైస్ జగన్ సీఎం అవడానికి పదేళ్లు కష్టపడ్డారని ఎవరినడిగినా చెప్తారు.. ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు.. ఒకసారి ఓడిపోయామని కృంగిపోకుండా రెండో సారి ప్రయత్నం చేశారు..