అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జగన్ ను ఎంతో మానసిక ఒత్తిడి చేశారు.. అంతేకాదు తండ్రి మరణం తో క్రుంగిపోయిన జగన్ ను ఓదార్చాల్సింది పోయీ కటకటాల్లోకి నెట్టారు.. జగన్ లో ధైర్యం కోల్పోయేలా చేశారు.. కానీ ఎక్కడ తగ్గలేదు.. ఓ కొత్త పార్టీ పెట్టి సోలోగా జనంలోకి వెళ్లారు.. వారి నమ్మకాన్ని సాధించుకున్నారు.. జగన్ పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు పెట్టిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అయితే వాటన్నిటిని చిరునవ్వు తో ఎదుర్కుని ఈ రేంజ్ కి ఎదిగిన జగన్ ప్రయాణం అసమానీయం.. చంద్రబాబు గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిపోవడానికి జగన్ ఎదిగిన తీరే నిదర్శనం..