ఏపీ లో జగన్ కు చంద్రబాబు వంటి నేతలే ఎదురు చెప్పే సాహసం చేయట్లేదు కానీ రాష్ట్రంలో మరో ప్రతిపక్షం గా నిమ్మగడ్డ రమేష్ తయారయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రభుత్వం పై కోర్టు కెక్కిన ఎన్నికల కమిషనర్ గా రికార్డులకెక్కారు రమేష్.. గతంలో ప్రభుత్వ వ్యతిరేఖ పనులు చేస్తూ ఎన్నికల కమిషనర్ గా తొలగించబడ్డ నిమ్మగడ్డ కోర్టు లో దాదాపు నాలుగు నెలలు పోరాడి తిరిగి ఆ పదవిని పొందాడు.. పదవిలోకి చేరగానే ప్రభుత్వం పై కక్ష్య గట్టినట్లు వ్యవహరించడం వైసీపీ వర్గాల్లో కొంత ఆందోళన కలిగించింది..