అధికారంలోకి రాగానే అధికారం అంటే ఇది అని చెప్పే విధంగా అయన పరిపాలన కొనసాగిస్తున్నారు.. జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 17 నెలలు పూర్తయ్యింది. అంటే ఏడాదిలో రెండున్నరేళ్లు పూర్తవుతాయన్నమాట..ఈ క్రమంలో జగన్ మొదట్లో చెప్పిన ప్రతి మాటకు నిలబడి ఉంటున్నారు.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు ఏ లోటు రాకుండా చుస్తునారు.. ఇక టీడీపీ విషయానికొస్తే టీడీపీ పార్టీ తమ ఓటమి కి కారణాలు ఇంటిని వెతుకులాట కొనసాగిస్తోంది..