చంద్రబాబు అనవసరపు విమర్శలు ఎలాంటి దారుణానికి తీస్తాయో తెలీదు కానీ అయన చేసే వ్యాఖ్యలపై మాత్రం ప్రజలు చాలా కోపంగా ఉన్నారు.. చీటికీ మాటికీ ముఖ్యంన్త్రి స్థాయి హోదాలో ఉన్న జగన్ ను విమర్శించడం వారు ససేమీరా సహించడం లేదు.. అయితే చంద్రబాబు మానసిక పరిస్థితి ఎలా ఉందొ అని ప్రజలు ఆయనపై జాలి చూపిస్తున్నారు.. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి గా చేసి సడెన్ గా దారుణ ఓటమి చెందడంతో అయన కు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.. అయితే వచ్చే ఎన్నికలనాటికి అయన ఓల్డ్ ఏజ్ తో మానసిక పరిస్థితి కూడా కొంత ఆందోళన కరంగా ఉంటుందన్నది మాత్రం అందరు గ్రహిస్తున్న విషయం..