ఇన్ సైడర్ ట్రేడింగ్ లో టీడీపీ పాల్గొందని టీడీపీ నేతలు ఒప్పుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు.. ఇక్కడ భూములు కొంటె తప్పేంది అన్నట్లు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. వాస్తవానికి ఇక్కడ రాజధాని రాకముందు టీడీపీ నేతలు తమ బినామీల పేర్లతో వందల ఎకరాలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది. దాంతో జగన్ ప్రభుత్వం దీనిపై ఆరా తీసే ప్రయత్నం చేయగా చంద్రబాబు అండ్ కో ఈ విచారణ ను అడ్డుకుంది.. కోర్టు ద్వారా ఈ విచారణ ను నిలిపివేసేలా చేసింది..