చంద్ర బాబు రాజకీయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు , ఏ ఎండకా గొడుగు, అనే ఇలాంటి పేర్లు ఆయనను చూసే పుట్టాయని చెప్పొచ్చు.. సుపరిపాలనను అందిస్తున్న జగన్ ను చంద్రబాబు ఎంత విమర్శించాలో అంతకు మించి విమర్శిస్తున్నారు..అయన తీసుకున్న నిర్ణయాలు ఎందుకు పనికి రావన్నట్లు చంద్రబాబు తీసిపారేయడం చూశాం.. తాను అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఎన్ని తీసుకున్నారో ఆయనే చెప్పాలి.. ఇంత అనుభవం, సీనియర్ నని చెప్పుకు తిరిగే ఆయనను సొంత పార్టీ నేతలే తిడుతున్నారంటే ఆయనకు రాజకీయం చేసే వయసు ఓపిక లేవని చెప్పాలి..