ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అన్న సంగతి తెలిసిందే.. ఆ పార్టీ ని ఓ కొత్త నాయకుడు వస్తే గానీ టీడీపీ గెలుస్తుందన్న ఆశలు ఇకపై సజీవంగా ఉండవు.. చంద్రబాబు కి 75 ఏళ్ళు పైబడిపోవడంతో ఇకపై పార్టీ నిడిపించే ఆలోచనలో అయన లేనట్లు తెలుస్తుంది.. పోనీ లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పజెబుదామా అంటే లోకేష్ వద్దని సొంత పార్టీ నేతలనుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.. లోకేష్ పార్టీ బాధ్యతలు అప్పగించే సమయం ఇంకా ఉందని, రాజకీయంగా లోకేష్ ఇంకా ఎదగాల్సి ఉందని ఒకవేళ తొందరపడి ఇప్పుడు లోకేష్ పగ్గాలు అప్పజెప్తే పార్టీ భవిష్యత్ లో కనపడదని అంటున్నారు..