సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గరినుంచి రాష్ట్రంలో బీజేపీ చాలా బలపడింది అని చెప్పొచ్చు.. గత అధ్యక్షుడు కన్నా కంటే ప్రజల్లోకి దూసుకుపోవడంలో సోము వీర్రాజు సఫలమయ్యాడు.. పార్టీ ని ప్రజల్లోకి చొచ్చుకుపొయేలా చేయడంలో అయన హ్యాండ్ చాలా ఉందని చెప్పొచ్చు.. రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసే విషయంలో టీడీపీ కంటే బీజేపీ పార్టీ నే చాలా ముందు ఉందని ప్రజలు సైతం ఒప్పుకుంటారు.. అయితే బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలని ఏం కోరుకోవట్లేదని ఆపార్టీ అవలంభిస్తున్న విధానాలను చూస్తే అర్థం అవుతుంది..