హైదరాబాద్ లో ఇటీవలే వచ్చిన వరదలు నగరాన్ని ఎంత ఇబ్బని పెట్టాయో అందరికి తెలిసిందే.. ఓ వారం రోజులు ప్రజలు ఎంతో కష్టాలు పడ్డారు.. తినడానికి నీళ్లు, తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు.. అలాంటి వారికీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సహాయం అందించాలని నిర్ణయించింది.. ప్రతి ఇంటికి పదివేలు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని నిర్ణయించింది..ఆ నిధులను వీలైనంత త్వరగా ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేయడంతో .. టీఆర్ఎస్ స్థానిక నేతల ప్రమేయం ఎక్కువగా ఉంది.వారు అవసరం ఉన్నా లేకుండా నిధులను పంచె విధంగా పనులు చేశారు..