ఇప్పటికే టీడీపీ ప్రజల దృష్టిలో నమ్మకం కోల్పోయిన పార్టీ గా మిగిలిపోయింది. అంతేకాదు ఓటమితో ఎంతో కృంగిపోయిన టీడీపీ ని అస్సలు పాపం అంటే మనల్ని పాపం అంటరాని ప్రజలు అనుకుంటున్నారు.. అందుకే చంద్రబాబు ను ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ వెంట తమ పయనం మొదలుపెట్టారు.. అందుకు తగ్గట్లే జగన్ కూడా ప్రజలను చాల బాగా చూసుకుంటున్నారు.. హామీ ఇవ్వగానే సరిపోదు అది తీర్చాలని అన్ని పథకాలను ఇచ్చిన హామీ విధంగా అమలుపరుస్తూ ఏమైనా పొరపాట్లు ఉన్నాయా అని చూసుకుంటూ ముందుకు వెళుతున్నారు.. అయితే ఎంత చేసిన జగన్ ని దెబ్బ తీయలేకపోతున్నామనే భయం టీడీపీ లో నెలకొన్న నేపథ్యంలో టీడీపీ రాష్ట్రంలో తమ పార్టీ ఉనికికి తాడో పేడో తేల్చుకోనుంది..