విశాఖ రాజధాని గా అందరి ఆమోదం పొందింది.. ఇక అధికార లాంఛనం ఒక్కటే ఉంది.. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా జగన్ ఏపీ లో అధికారంలో కి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులు.. విశాఖ ను పరిపాలన రాజధాని గా చేయగానే ఒక్కసారి గా అమరావతిలో నిరసనల వెల్లువెత్తింది.అక్కడి ప్రాంతాల వారు టీడీపీ చెప్పిన మోసపూరిత మాటలను నమ్మి జగన్ పై విమర్శలు కురిపించారు. అయితే రానురాను ఎవరు నిజాయితీ ఏంటో తెలుసుకుని జగన్ వైపే అందరు నిలబడ్డారు.. అయితే జగన్ నిత్యం ఇదొక ఇరుకుల్లో పెట్టె టీడీపీ రాజధాని ని అడ్డుకునే విధంగా కోర్టు లో ఈ విషయం పై స్టే వేసింది.. దాంతో విశాఖ లో రాజధాని రాపర్తి కొంత అయోమయంలో పడింది..