బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈమధ్య కొంత దూకుడు తగ్గించారని చెప్పాలి.. పదవిలోకి వచ్చిన కొత్త లో అధికార పార్టీ కంటే ఎక్కువగా బీజేపీ పేరు వినిపించేది కానీ గత కొన్ని రోజులనుండి సోము ఏవిధంగా ను నోరుమెదపట్లేదు.. అందుకు కారణాలు కూడా ఏవీ తెలీట్లేదు. అయితే పదవిలోకి వచ్చినప్పుడు అంతర్వేది, రాజధానుల వంటి విషయాల్లో బీజేపీ తరపున గట్టిగానే తన గళాన్ని వినిపించాడు.. అయితే స్థానిక ఎన్నికల విషయంలోనే బీజేపీ తరపున ఏ ఒక్కరు కూడా నోరుమెదపకపోవడం ఇప్పుడు కొందరికి అనుమానాలను కలిగిస్తుంది..