చంద్రబాబు తాను ఓడిపోయిన బాధను అందరు అనుభవించాలని జగన్ పై ఇప్పటికే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తన ఓటమి కి కారణమైన ప్రజలు కూడా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నదని ఆయన చేపడుతున్న చర్యలను బట్టి తెలుస్తుంది. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలపై ఎదో క మచ్చ తెస్తూ ప్రజల్లో లేని పోనీ అనుమానాలను రేకెత్తిస్తున్నాడు.. కొన్ని మంచి పథకాలను అమలుకానివ్వకుండా అడ్డుకుంటున్నాడు.. దీన్ని బట్టి రాష్ట్రం అభివృద్ధి చూడాలని, ప్రజలు బాగుపడే ఆలోచనలు అయన లో లేనట్లు కనిపిస్తుంది.