ప్రజల ఆశీర్వాదంతో ఏపీ లో అధికారంలోకి వచ్చిన జగన్ కి ప్రజల అండదండ చాలానే ఉన్నాయి.. ప్రజల నమ్మకం విషయంలో అయినా, బలం విషయంలో అయినా వైసీపీ కి ఎక్కువ మార్కులు పడతాయి.. బలం విషయానికొస్తే టాప్ వైసీపీ ఉంది.. ఆ తరువాత టీడీపీ కి కొంత బలం వుంది.. ఆ తర్వాత బీజేపీ కి ఇంకొంత బలం వుంది.. బీజేపీ ఇప్పుడిప్పుడే బలపడుతుండంతో టీడీపీ కి కొంత టెన్షన్ అయితే ఉంది.. ఇదిలా ఉంటే తమ బలాబలాలు మరిచి విపక్షాలు పాలన లో వేలుపెట్టడం వైసీపీ నేతలకు నచ్చడం లేదు.. చేసే ప్రతి పనికి అడ్డొచ్చి పాలన ను డిస్టర్బ్ చేసే విధంగా చేస్తున్నారు..