చంద్రబాబు సంగతి అందరికి తెలిసిందే.. అవసరం ఉన్నంతవరకే వాడుకుని ఆ తర్వాత వారిని పట్టించుకోడు.. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వారికి తట్టి లేపుతాడు.. అప్పటివరకు వారు ఏమైనా పట్టించుకోడు.. టీడీపీ నాయకులను అలానే చేస్తాడనుకుంటే పార్టీ ఆయువుపట్టైన కార్యకర్తలని కూడా చంద్రబాబు అలాగే చూడడం ఇప్పుడు పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం.. ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీ కి కార్యకర్తల బలం గత ఎన్నికల సమయంలోనే పోయింది.. అందుకు కారణం అధికారంలో ఉన్నపుడు వారిని పూర్తి గా గాలికి వదిలేసి పట్టించుకోకపోవడమే..