రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. ఆదిశగా కావాల్సిన కార్యాచరణను తనదైన శైలిలో అమలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీ లో పార్టీ ఎంతో తొందరగా డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ లో పార్టీ ఇప్పటికే కొంత బలపడుతుందని చెప్పొచ్చు.. ఇటీవలే అయన పార్టీ పేరు ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు.. గత అధ్యక్షుల కన్నా సోము వీర్రాజు పార్టీ ని ఎంతో దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్నారు.. వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుస్తుందో లేదో తెలీదు కానీ గట్టి పోటీ మాత్రం ఇవ్వడం ఖాయం గా తెలుస్తుంది..