ఆర్డర్లను హోమ్ డెలివరీ చేసి ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. అయితే మీరు ఎంతలా పని చేస్తారు అనే దానిపైనే మీకు వచ్చే ఆదాయం కూడా ఆధారపడి ఉంటుంది. ఫుల్ టైం లేదా పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది అమెజాన్. ప్రస్తుతం ఎంతో మంది డెలివరీ బాయ్స్ గా చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా అమెజాన్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ కస్టమర్లు చేసిన ఆర్డర్లను డెలివరీ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలకు పైగా ఆర్డర్ లను డెలివరీ చేస్తూ ఉంటుంది అనిఅమెజాన్ . అయితే మామూలుగా ఒక డెలివరీ బాయ్ నాలుగు గంటల సమయంలో 100 నుంచి 150 డెలివరీలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదండోయ్ డెలివరీ బాయ్స్ కి ఒక ఫెసిలిటీ కూడా కల్పించింది. డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ప్రాంతం అమెజాన్ సెంటర్ కి కేవలం 15 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. కాగా ఒక ప్రోడక్ట్ డెలివరీ చేస్తే 20 రూపాయల వరకూ డెలివరీ బాయ్ పొందవచ్చు . ఇక 100 ప్రొడక్టులను డెలివరీ చేస్తే ఏకంగా నెలకు 60 నుంచి 70 వేల వరకు సంపాదించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి