అధికార ఎంపి రఘురామా కృష్ణం రాజు రోజు రోజు తన మాటలు పెంచుతూ రెచ్చిపోతున్నారు...సియం ఫోకస్ చేయడంలేదు కదా అని చెప్పుఎంపి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ హాట్ టాపిక్ లో మోద్దట్టి స్థానంలో నిలుస్తున్నారు...అయితే ఏపి హై కోర్ట్ వెర్సెస్ సియం జగన్ మధ్య యుద్ద వాతావరణం ఉన్న సంగతి అందరికి తెలిసిందే....అయితే ఈ సందర్బంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి,తెలంగాణా అడ్వకేట్ తప్ప దేశంలోని వివిధ బార్ కౌన్సిళ్లు జగన్ తీరును తప్పు పడుతూ ఫిర్యాదులు చేస్తున్నాయని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

ఎప్పుడు సియం పై ysrcp పై నెగటివ్ గ మాట్లాడే రఘురామా ఈసారి కూడా అదే వైకిరితో ప్రెస్ మీట్ నిర్వహించారు...అయితే ఒకవేళ నేరం రుఝువు అయితే మాత్రం సియం పదవి పోతుందాన్ని సియంగా జగన్ భార్య వై.ఎస్ భారతి కానీ లేదా విజయమ్మ కానీ ఉండల్సి వస్తుంది ఎంపి చెప్పడం నిజానికి వై.సిపి పార్టీ నేతలకు కొంప తెప్పించే విషయం గా తెలుస్తుంది...ఎంపి చేసిన ఈ వాఖ్యలతో నైన జగన్ సీరియస్ గా రఘురామా పై ద్రుష్టి పెట్టక తప్పదు అన్న మాదిరి విశ్లేషకులు అభిప్రాయ వేక్తం చేస్తున్నారు..మొద్దటి నుంచి కూడా ఎంపి విజయసాయి కౌంటర్ ఇస్తున్నప్పటికీ రఘురామా లో అసలు మార్పు లేదు..రోజు రోజుకి జగన్ పై రెచ్చిపోతున్న సొంత పార్టీ ఎంపి పై కట్టినంగా చెర్యలు తీసుకోవాలని ycp బలంగా ఫిక్స్ అవుతున్నట్ తెలుస్తుంది..చూడాలి మరి జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో మరి...??రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం, వివిధ చట్టాల ప్రకారం.. పదవిలో ఉన్న వ్యక్తులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడితే అనర్హులు అవుతారు. సూర్యుడు అస్తమించడం ఎంత నిజమో, సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలబోతుండటం కూడా అంతే నిజం..ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మా ఛానల్ ను కూడా మీరు ఫాలో కండి News220


మరింత సమాచారం తెలుసుకోండి: