తాడేపల్లి : బద్వేల్ నియోజక వర్గ ఫలితాలపై  ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు   వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. బద్వేల్ నియోజకవర్గ   చారిత్రక విజయాన్ని అందించిన బద్వేల్ నియోజకవర్గ ప్రజల కు కృతజ్ఞతలు తెలుపారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.   ప్రతి ఎన్నికల బాధ్యత ను మరింత పెంచుతుందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.  

ఓడితే సమీక్షించు కోవటానికి, గెలిస్తే మరింత బాధ్యత గా పని చేయటానికి స్ఫూర్తిని ఇస్తుందని వెల్లడించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.  బద్వేల్  ఉప పోరు లో ప్రధాన ప్రతి పక్షం పోటీ లో లేక పోయినా బీజేపీ పార్టీ అభ్యర్థి ని భుజాల పై మోసిందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.  జనసేన కూడా ఇదే రకంగా పని చేసిందని మండిపడ్డారు సజ్జల. గత ఎన్నికల్లో బద్వేల్ లో 800 లోపే ఓట్లు వచ్చిన బీజేపీకి ఇప్పుడు 20 వేల ఓట్లు ఎలా వస్తాయని.. టీడీపీ తన బలం అంతా బీజేపీకి బదలాయించిందని నిప్పులు చెరిగారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.  

పీ లో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా.. గెలుపు అధికార వైసీపీ పార్టీ దేనని కుండ బద్దలు కొట్టారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.  కాగా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికలో...  వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధా రాణి గ్రాండ్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల ఫలితాలలో ప్రత్యర్థుల దరిదాపుల్లో కూడా... అత్యధిక మెజారిటీ సాధించారు వైసీపీ అభ్యర్థి సుధా రాణి. వేగంగా 112000 ఓట్ల మెజారిటీ ని సాధించారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధారాణి. దీంతో ఈ బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే రెండు జాతీయ పార్టీలు బిజెపి మరియు కాంగ్రెస్.

మరింత సమాచారం తెలుసుకోండి: