చట్ట సభల్లో తెలుగు దేశం లేవనెత్తే చర్చనీయాంశాలు ఇవే..
1) విభజన చట్టం హామీలు - ప్రత్యేక హోదా, రాష్ట్ర హక్కులు
2) రాష్ట్రంలో నిరుద్యోగం - నైరాశ్యంలో యువత
3) సంక్షోభంలో రాష్ట్ర రైతాంగం - అన్నదాతల ఆత్మహత్యలు
4) హైకోర్టు తీర్పు - అమరావతి నిర్మాణం
5) పోలవరం ప్రాజెక్టు నిర్మాణం – నదుల అనుసంధానం
6) దిశ చట్టం – మద్య నిషేధం - ప్రభుత్వ మోసం- మహిళలకు రక్షణ లేని రాష్ట్రం
7) రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ - వివేకా హత్య దోషులకు శిక్ష
8) పన్నుల భారం- నిత్యావసర వస్తువుల ధరల మోత
9) స్థానిక సంస్థల నిర్వీర్యం - పాలన వికేంద్రీకరణ అంటూ మోసం
10) నీరు - చెట్టు, ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు
11) కరెంటు బిల్లుల మోత - విద్యుత్ కోతలు
12) దారుణంగా రాష్ట్ర రోడ్ల దుస్థితి - ప్రమాదంలో ప్రాణాలు
13) రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
14) ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం - ఎపి బ్రాండ్ సర్వనాశనం
15) పెరిగిన ధరలు – కుదేలైన నిర్మాణ రంగం
16) వివిధ వర్గాల ఉద్యోగుల సమస్యలు- ప్రభుత్వ మోసం
17) అక్రమ మైనింగ్ – ఇసుక, లాటరైట్, వగైరా...
18) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు
19) శాసనసభ, మండలిలో మీడియాపై ఆంక్షలు – శాసనసభ ప్రివిలేజ్ పై ఆంక్షలు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి