భారత్ పాకిస్తాన్ ల మధ్య ఉధృత్త పరిస్థితులు కొంచెం తగ్గాయనే చెప్పాలి.  గత నాలుగు రోజుల నుండి భారత్ పాకిస్తాన్ ల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్నిందో అందరికీ తెలిసిందే . మరి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో అసలు జనాలు ఊపిరి పీల్చుకోవడానికి తెగ ఇబ్బందులు పడిపోయారు . ప్రజెంట్ ఇప్పుడు సరిహద్దు ప్రాంతంలో  సాధారణ పరిస్థితులు తిరిగి కనిపిస్తున్నాయ. రెండు దేశాల మధ్య ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏర్పడిన ఉధృత్త పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకొని రెండు దేశాలతో సంప్రదింపులు చేసి కాల్పుల విరమణకు  అమల్లోకి తీసుకొచ్చారు .


కాగా అసలు ఇండియన్ - పాకిస్తాన్ మధ్య బీకార యుద్ధం జరగబోతుంది అని ఖచ్చితంగా పాకిస్తాన్ దేశం ఇక మ్యాప్ లో ఉండనే ఉండదు అనే రేంజ్ లో మాట్లాడుకున్నారు ఇతర దేశాలు . అయితే ట్రంప్ తనదైన తెలివితో ఆలోచించి భారత్ - పాక్ ల మధ్య యుద్ధానికి బ్రేక్ పెట్టేసారు.  కాగా ట్రంప్ చెప్పి చెప్పిన మాట విన్నందుకు ఇప్పుడు భారత్ కి అటు పాక్ కి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు ఓ న్యూస్ నేషనల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు ఇప్పుడిప్పుడే సర్దుమడుగుతున్న వేళ ట్రంప్ ఇరదేశాలకి భారీ ఆఫర్ ఇచ్చారు .



కాగా ట్రంప్ ఇండియా 0 పాకిస్తాన్ కాల్పుల విరమణ అంగీకరించడం పై మరొక సారి స్పందించారు . "యుద్ధం వస్తే ఇరు రెండు దేశాలకు తీవ్ర నష్టం కలుగుతుంది ఆ విషయాన్ని గ్రహించి ఇరు దేశ పెద్దలు మంచి నిర్ణయం తీసుకున్నారు.. రెండు దేశాలల్లో ఎంతో శక్తివంతమైన  నాయకులు ఉన్నారు అని.. ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం వల్ల రెండు దేశాలకు బాగా మేలు జరుగుతుందని .. అది అమెరికా సహాయపడటం వల్ల జరగడం ఇంకా గర్వకారణంగా ఉంది " అంటూ ట్రంప్ పేర్కొన్నారు . అంతేకాదు రెండు దేశాలతో వాణిజ్యం ఇంకా ఎక్కువ స్ధాయిలో పెంచుకుంటామని ..రెండో దేశాలతో స్నేహపూర్వ సంబంధాలను కంటిన్యూ చేస్తామని ప్రకటించారు . దీంతో ట్రంప్ ఇండియాకి ఏదో భారీ ఆఫర్ ఇచ్చేటట్లు ఉన్నారు అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: