ఎంతో అదృష్టం ఉంటేగాని ఒకే కన్ను గల కొబ్బరికాయ లభించదు. ఏకాక్షి నారికేళం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ముఖ్యంగా శ్రావణమాసంలో ఏకాక్షి నారికేళాన్ని అభిసేకించి లక్ష్మీదేవికి అర్పించి పూజిస్తే తనకి అత్యంత ప్రీతికరమైన ఏకాక్షి నారికేళాన్ని సమర్పించినందుకు కోరిన సంపదలనిస్తుంది. అష్టైశ్వర్యాలను కలుగచేస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: