1. చద్ది అన్నాన్ని అంటే (ప్రొద్దుట వండిన అన్నం మిగిలిపోతే, దాన్ని రాత్రికి తినడం గాని లేదా రాత్రి వండిన అన్నం మిగిలిపోతే దాన్ని ప్రొద్దుటే తినడంగాని చేయకూడదు.
2. తేనెని త్రాగకూడదు
3. అతి కంచుపాత్రలో ఆహారాన్ని భుజించకూడదు. శీతల పధార్థాలను తినడం గాని, త్రాగడంగాని చేయకూడదు.
4. తాంబూలం వేసుకోకూడదు
5. నిలువ పచ్చళ్ళు తినకూడదు. హరిహరులిద్దరికీ ప్రీతికరమూన కార్తీకమాసంలో పైన చెప్పినటువంటి పనులు ఎంత మాత్రమూ చేయకూడదు.
మరింత సమాచారం తెలుసుకోండి: