టాప్ 2020 క్రీడలో ఆర్చరీ పురుషుల విభాగంలో ర్యాంకింగ్ రౌండ్ ముగిసే సరికి అటన్ దాస్ 35 వ స్థానంలో నిలవగా, ప్రవీణ్ 31వ స్థానంలో నిలిచారు. తరుణ దీప్ రాయ్ 37 స్థానానికి చేరుకున్నాడు.