స్మ్రితి మంధాన....క్రికెట్ అభిమానులకు బాగా పరిచయమున్న పేరు ఇది. స్మ్రితి భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక ముఖ్య క్రీడాకారిణి. గ్రౌండ్లో ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌. క్రికెట్ గ్రౌండ్లో మాత్రమే కాకుండా ఆఫ్ ది ఫీల్డ్ కూడా చురుగ్గా హుషారుగా ఉంటుంది ఈ అమ్మాయి. ఎప్పటికప్పుడు తన చూడ చక్కని బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరించే ఈ ఓపెనింగ్ బ్యాటర్, సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు బాగానే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా స్మ్రితి మల్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ విషయమేంటంటే..

అమ్మాయి ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అయినా పాలిష్ ముచ్చల్ తో డేటింగ్ లో  ఉన్నట్టు ఎప్పుడు వాతలు వస్తూనే ఉన్నాయ్. ఐతే ఈ మధ్య స్మ్రితి తన 27 వ పుట్టినరోజుని ఢాకా లో జరుపుకుంది. భారత ఉమెన్స్ జట్టు బాంగ్లాదేశ్ పర్యటనలో ఉండడమే దీనికి కారణం. స్మ్రితి డేట్ చేస్తున్న పాలిష్ ముచ్చల్ తనను విష్ చెయ్యడానికి ఢాకా వరకు వెళ్లి పుట్టినరోజు శుభకాంశాలు చెప్పాడట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

నెటిజన్లు ఈ వార్తను పూర్తిగా మర్చిపోకముందే తాజాగా స్మ్రితి మల్లి పాలిష్ ముచ్చల్‌తో కలిసి సినిమా షూటింగ్ జరిగే ప్రదేశంలో మెరిసింది. బాలీవుడ్ నటుడు, కమెడియన్ అయినా రాజ్పాల్ యాదవ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో కూడా మల్లి వీళ్లిద్దరు మరోసారి కలిసి కనిపించరు. పాలిష్ ముచ్చల్‌ ఈ చిత్రానికి మ్యూజిక్ చొంపొసె చెయ్యడమే క్కకుండా, దిరెచ్తిఒన్ కూడా చేస్తున్నారట. అంతే కాదండోయ్..ఈ సినిమాతో పాలిష్ మొదటిసారి ప్రొడ్యూసర్గా కూడా మారబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను కమెడియన్ రాజ్పాల్ యాదవ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ఇప్పుడు ఈ ఫొటోలో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: