బిగ్ బాస్ .. ఈ షో ద్వారా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ప్రపంచానికి పరిచయం అవుతున్నారు..ఆ హౌసులో వాళ్ళు చేసిన రచ్చ లేదా అందాల ఆరబోత వల్ల బయటకు వచ్చాక ఒకేసారి బాగా ఫేమస్ అవుతారు.ఇప్పుడు జరుగుతున్న సీజన్ లో కూడా దివి అలానే చేస్తుంది..హౌస్ లో ఉన్నప్పుడు అందాలను చూపించి బాగా పాపులర్ అయ్యింది. హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉన్నట్లు అందరికీ తెలిపింది..అదే ప్రయత్నంలో ఉంది కూడా .. ఇకపోతే ఈ అమ్మడు తాజాగా అందాలను ఆరబోస్తూ దిగిన ఫొంటో లతో రచ్చ చేస్తుంది..



బిగ్ బాస్ ఏడోవారం ఎలిమినేషన్‌‌లో గుజరాతీ భామ మోనాల్‌ని కాపాడే ప్రయత్నంలో దివి బలైంది. మోనాల్‌ని సేవ్ చేస్తూ ఈ హైదరాబాదీ అమ్మాయిని ఇంటి ముఖం పట్టించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఆటలో ఓడిపోయిన చాలామంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది దివి. మాస్టర్ అమ్మ రాజశేఖర్ తో తప్ప ఎవరితోనూ తిరగడం లేదు.. మొత్తానికి మోనాల్ ను తప్పించ బోయి  తానే ఔట్ అయిపోయింది..




మహేష్ బాబు సూపర్ హిట్ మహర్షి సినిమా లో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది.. ఆకర్షించే రూపం ఉన్న దివి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తన నాజూకు అందాలకు మెరుగులు దిద్దే పనిలో పడింది. తాజాగా హాట్ హాట్ ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ ఆఫర్లకు గాలం వేస్తుంది. తాజాగా దివి నుంచి దివి అంటూ దివి గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలోకి వదిలింది.. అవి కాస్త వైరల్ గా మారింది..ఒంపుసొంపుల వయ్యారాలు, నడువొంపులతో హోస్ట్ నాగార్జునచేత అదరహో అనిపించుకున్న దివి.. ఆ తరువాత హౌస్‌లో కూడా గ్లామర్ డాల్‌గా మెరిసింది. పక్కా హైదరాబాదీ.. అయిన దివి చేసింది ఒకే ఒక్క సినిమా. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించింది. ఇప్పుడు బిగ్ బాస్ అలా నడిపిస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: