సిస్టం సర్చింగ్ బార్లో పీ డీ ఎఫ్ అని టైప్ చేయగానే, చాలా toolbars పొందవచ్చును. కానీ వాటిలో మీరు కొన్ని వాటి వివరాలు ఇవ్వాలి. దీనికి మీరు ఎటువంటి ఐడీలను ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు ఫైల్ ని సులభంగా మార్చవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు www.hipdf.com వెబ్ సైట్ కి వెళ్ళాలి. మీరు పీ డీ ఎఫ్ ఫైల్ ను ఎంచుకొని, ఏదైతే వర్డ్ గా మార్చాలి అని అనుకుంటున్నారో దానిని మాత్రమే ఎంచుకున్న తర్వాత, మీరు convert పైన క్లిక్ చేయాలి. మరియు ఫైల్ మార్చే వరకు వేచి ఉండాలి. ఈ ఫైల్ వర్డ్ ఫైల్ గా మార్చబడిన వెంటనే, మీ కంప్యూటర్ లో కూడా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వర్డ్ ఫైల్ ను కూడా సవరించుకోవచ్చు. ఆ తరువాత దానిని మరోసారి పీ డీ ఎఫ్ గా మార్చ వలసి వస్తే కూడా సులభంగా మార్చుకోవచ్చు.