రిపబ్లిక్ డే సందర్భంగా.. పలు సంస్థలు కొన్ని ఆఫర్లను ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. అలాంటిది అమెజాన్ సంస్థ కూడా ఇప్పుడు తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఒక సేల్ ను ప్రారంభించింది.. ఇందులో మొదటి రోజే కొన్ని బ్రాండెడ్ గల స్మార్ట్ టీవీ లపై భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరుగుతోంది.. ముఖ్యంగా.."LIMITED TIME DEAL "అనే ఆఫర్ కింద స్మార్ట్ టీవీ లను ఆకర్షించేలా చేస్తోంది. పాతిక వేల కంటే తక్కువ ఖర్చుతోనే.. సరికొత్త 4K UHD టీవీలను మనం పొందవచ్చు. ప్రస్తుతం వాటికి సంబంధించి విషయాలను చూద్దాం.

1).IFFALCON:
ఈ బ్రాండెడ్ గల టీవీల అసలు ధర 60,000 రూపాయలు కాగా.. దీనిని ఆఫర్ కింద 24,000 వేల రూపాయలకు అందించనుంది. పిక్చర్ రిజల్యూషన్ విషయానికొస్తే..3480X2160 కలదు.. A+ క్వాలిటీ గల ప్యానల్ మరియు..HDR-10 సపోర్టు కూడా కలదు. ఇక కనెక్టివిటీ అయ్యే విధంగా అన్ని సదుపాయాలను ఈటీవీలో సమకూర్చడం జరిగింది. అంతే కాకుండా డాల్బి ఆడియో తో 24W సౌండ్ ని అందించగలదు.2 జీబీ ర్యామ్,16 జీబీ మెమొరి కెపాసిటీతో కలదు.

2).VU..PREMIUM 4K SERIES:
బ్రాండెడ్ కలిగిన టీవీ అసలు ధర..50,000 రూపాయలు కలదు.. దీనిని అమెజాన్ నుంచి మనం 25,000 రూపాయలకి పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 43 అంగుళాలు కలదు. ఈ స్మార్ట్ టీవీ.. పిక్చర్ విషయానికి వస్తే.. 3480X2160 రిజల్యూషన్ కలదు. అతి తక్కువ ధరలోనే..DOLBY VISION ను సపోర్ట్ చేసేలా ఈ స్మార్ట్ టీవీ తయారు చేయబడింది. ఈ స్మార్ట్ టీవీ 30 W సౌండ్ గల స్పీకర్లతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్  ఈజీగా ఉంటుంది.WIFI సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 2GB-RAM,16 GB మెమొరీ సామర్థ్యం కలదు. ఈ స్మార్ట్ టీవీ లపై ఈరోజు డిస్కౌంట్ విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: