రియల్ మీ జీటీ నియో 3 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్లోకి వచ్చింది . ఇప్పుడు నియో 5 ఫోను ఈ సీరియస్ లోనే తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ కింద మార్కెట్లోకి వచ్చిన రెండు ఫోన్ లలో 150 W చార్జింగ్ స్పీడ్ కూడా ఉంది అంతేకాదు 50% బ్యాటరీ కేవలం ఐదు నిమిషాల్లోనే 100% బ్యాటరీ 15 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది అని కూడా కంపెనీ తెలిపింది . ఇకపోతే ఇప్పుడు వచ్చే ఈ ఫోన్లో ఇంతకుమించి ఫీచర్లో ఉన్నాయని తెలుస్తోంది. రియల్ మీ జీటీ నియో ఫైవ్ స్మార్ట్ ఫోన్లో 240 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ , 150W చార్జింగ్ సపోర్టుతో రెండు స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. 240 W ఫాస్ట్ ఛార్జింగ్ తో కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ బ్యాటరీ చేయవచ్చు అని కూడా కంపెనీ స్పష్టం చేసింది.