తెలుగులో బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ చివరి దశకు వస్తున్నకొద్ది షో ను చూసే వీక్షకులకు క్యూరియాసిటీ పెరుగుతూ వస్తుంది.ఈ వారంలో పెద్దగా థ్రిల్ చేసే సీన్స్ లేకపోవడం వల్ల నిన్నటి ఎపిసోడ్ తో కావాల్సినంత అటెన్షన్ వీక్షకులకు అందించారు బిగ్ బాస్ మేకర్స్.బిగ్ బాస్ ను మొదటి నుండి ఫాలో అయ్యే వీక్షకులకు ఎప్పుడో ఒకసారైనా ఈ డౌట్ వచ్చే వుంటుంది. 

అదే టాస్క్ లు సరిగా చెయ్యని మోనల్ ఎందుకు ఎలిమినేట్ అవ్వడం లేదని బహుశా ఈ అనుమానం చాలా మందికి వచ్చి వుంటుంది.ఈమె విషయంలో మాత్రం బిగ్ బాస్ మేకర్సే కాపాడటానికి ట్రై చేస్తున్నారని షో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే వుంటుంది. షోను మొదటి నుంచి ఫాలో అయ్యేవారు బాగా గమనిస్తే. పలు సందర్భాల్లో ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఆమె తప్ప మిగతా వారు.

ఎలిమినేట్ అయ్యేవారు. దీనితో అక్కడే అనేక డౌట్స్ వీక్షకులకు వచ్చాయి. కానీ ఇపుడు మాత్రం మోనాల్ అలా లేదు. గత రెండు వారాల్లో బాగానే తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చింది.ఇలా మొత్తంగా మాత్రం ఈమె విషయంలో ఎక్కడో కాస్త సాఫ్ట్ కార్నర్ నడుస్తుంది అనే చాలా మంది అనుకుంటున్నారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: