రెండు కొప్పులు ఒక చోట ఉంటే మాత్రం అస్సలు ఊరుకోరు.. నోర్లు, చేతులు గమ్మునఉండవు. అందుకే అంటారు వందమంది మగాల్లు ఒక చోట ఉన్న గొడవలు రావు.. కానీ ఒక ఇద్దరు ఆడాళ్ళు వుంటే మాత్రం నానా గొడవలు జరుగుతాయి.. అది నిజమే.. ఇప్పుడు జరిగిన ఘటన వింటే ఖచ్చితంగా ఆశ్చర్య పోతారు. అవును 500 రుపాయాల కోసం ఏకంగా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడంతో చెప్పుల తో కొట్టుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన ఎవరైనా కూడా నోర్లు వేళ్ళబెట్టాల్సిందే..


ఓ నర్సు ఆలస్యంగా వచ్చినందుకు పై అధికారి ఆమె పై చెయ్యి చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా.. ఆ ఘటనను ఆపెందుకు ప్రయత్నించి కూడా ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురైయ్యారు.. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.


బీహార్‌లో జాముయ్‌ జిల్లా లోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టు పట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు.. ఓ వ్యక్తి వచ్చి ఆపెందుకు ప్రయత్నింఛాడు. ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్‌ షాట్‌ కోసం ఆక్సిలరీ నర్సు అప్పుడే పుట్టిన శిశువు ను అక్కడకు తీసుకెల్లారు. దానికి ఆమె 500 రూపాయలు డిమాండ్ చేసింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్‌లైన్‌ వైరల్‌గా మారింది.ఈ విషయం పై ఉన్నతాధికారులు వివరాలు సెకరించె పనిలో ఉన్నారు. మీరు కూడా ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..


మరింత సమాచారం తెలుసుకోండి: