పొట్లకాయ : ఒకటి  పచ్చిశనగపప్పు : 50 గ్రాములు. పోపుసమాను :2 చెంచాలు. మిర్చి, కొబ్బరి నూరినది : ½ కప్పు.  నూనె : తగినంత.  తయారీ చేయువిధానం : 1) పొట్లకాయ ముక్కలు చేసి శెనగపప్పు, పొట్లకాయ ముక్కలని ఉప్పుకలిపి ఉడికించి వార్చాలి.  2) బాండీలో నూనె కాగిన తర్వాత పోపు పెట్టి ఉడికిన ముక్కలు వేసి నీరు ఇంకేలా చేయాలి.  3) కొబ్బరి, మిర్చి నూరినది వేసి కొద్దిగా ఉప్పు వేపి బాగా వేసి కొత్తిమీర చల్లి దించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: