బాదం పప్పులను తిన్నట్లయితే ముఖం మీద మొటిమలు, ముడతలు తగ్గించుకోవచ్చని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా వివరించారు. అంతే కాకుండా మహిళల తో ప్రయోగాలు చేసి మరీ ఒక నిర్ధారణకు వచ్చారు.