హైదరాబాద్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన పద్మప్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నేడు సన్మానించారు.