కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయ్యింది, కొన్ని కంపెనీలు ఆర్ధీకంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఓ తుంటరి ట్వీట్ చేసి తన కంపెనీ కి ఎసరు పెట్టిన ప్రబుద్దుడు టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలెన్ మాస్క్. గతంలో కూడా ఇటువంటి ట్వీట్ కారణంగానే కంపెనీని నష్టాల పాల్జేశాడు. మరి ఇప్పుడు చేసిన ట్వీట్ తో కంపెనీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే...“టెస్లా స్టాక్ ధర చాలా ఎక్కువ,” ఎలెన్ ట్వీట్ చేశారు. అంతేకాదు తన ఇల్లుతో సహా తన ఆస్తులన్నీ అమ్మేస్తానని ఆయన ట్వీట్ చేశారు.

IHG

 

కరోనా కారణంగా ఆర్ధికవ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న వేళ స్పేస్ ఎక్స్ సీఈవో, టెస్లా సహవ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన ఈ ట్విట్ కారణంగా కంపెనీ తన షేర్లను కోల్పోయింది. అసలు విషయం లోకి వెళితే ఎలెన్ ట్వీట్ కారణంగా టెస్లా కంపెనీ దాదాపు 14 బిల్లియన్ డాలర్ల నష్టాన్ని అనగా లక్ష కోట్లకు పైవిలువైన షేర్ లను కోల్పోయింది. దీంతో ఎలాన్ మాస్క్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి కూడా ఎసరు పెట్టుకున్నాడు. టెస్లా మార్కెట్ వేల్యూ ఇప్పటి వరకు 141 బిలియన్ డాలర్లు ఉండగా ప్రస్తుతం 121 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గతంలో ఎలెన్ చేసిన ట్వీట్ కారణంగా తన కంపెనీ సీఈఓ పదవినుండి వైతొలగవలసి వచ్చింది   వచ్చింది .

 

మరింత సమాచారం తెలుసుకోండి: