నిన్న మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసిన వ్యక్తి దగ్గర వసూలు చేసింది పార్కింగ్ ఫీజు కాదు అని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పష్టం చేసారు. ఓవర్ స్టే ఫీజు మాత్రమే అని అన్నారు ఆయన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫోర్ వీలర్ పార్కింగ్ ఫీజు 2 గంటలకు 50 రూపాయలు టూ విలర్స్ కి 15 రూపాయలు అని తెలిపారు. ఓవర్ స్టే చార్జెస్ లో మొదటి 8 నిముషాలకు ఉచితంగా అందిస్తామని అన్నారు.

8 - 15 నిముషాల్లో -100 రూపాయలు అని తెలిపారు. 16- 30 నిం,, లకు -200రూపాయలు వసూలు చేస్తామని అన్నారు. 30 నిముషాలు పైన 500 చార్జెస్ ఉంటాయి అని వివరించారు. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసిన వ్యక్తి డ్రాపింగ్ సమయానికి అదనంగా  వాహనాన్నీ అక్కడే అపారు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts