కేంద్రం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇందుకోసం పది సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రతినెలా వెయ్యి రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది. మీ పాపకు 21 సంవత్సరాలు పూర్తయ్యేసరికి గరిష్ఠంగా మీ చేతికి రూ.5.27 లక్షల రూపాయలు వస్తాయి.అంతేకాకుండా 7.6% వడ్డీని కూడా కేంద్రం కల్పిస్తోంది