ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకునే వరకూ ఇలాంటి విషయాలు వింటూనే ఉంటాము. ఆ సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. భర్త చేసే మోసాన్ని భరించలేని మహిళలు ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇలాంటివి పునరావృతము అవుతున్నా కూడా ఎవరూ ఎం చెయ్యలేక పోతున్నారు. అందుకు భిన్నంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.


తన భర్త వేరే మహిళతో వున్న విషయం తెలుసుకున్న ఓ మహిళ ఆ మహిళను ఆమె భర్తను పట్టుకుని చితక బాదింది. అంతటితో ఆగని ఆమె వీడియో ను తీసింది. అది సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఏపి లోని విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక విద్యా శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. కొన్నెల్ల క్రితం ఇతనికి పెళ్లయింది. వారి బందానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ప్రియురాలి తో ఎంజాయ్ చేస్తూ భార్యా పిల్లలను పట్టించుకోకుండా తిరిగే వాడు.


భర్త ప్రవర్తన పై అనుమానం వచ్చిన భార్య అతని పై నిఘా పెట్టింది. ఓ రోజు తన బంధువుల తో కలిసి భర్తను ఫాలో అయ్యింది. అప్పుడు అతని గుట్టు బయట పడింది. ముందుగా అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. వీరందరూ వస్తున్న విషయం గమనించిన తన భర్త అక్కడి నుంచి ఉడాయించాడు. అతడితో ఎఫైర్ పెట్టుకున్న మహిళ మాత్రం దొరికిపోయింది. ఆమె జుట్టు పట్టుకుని దేహశుద్ది చేసింది.తన వల్లే భర్త దూరం అయ్యాడని వాపొయింది.. ఆ తర్వాత భర్తతో పాటు అతడి ప్రియురాలిని స్థానిక సచివాలయం వద్దకు తీసుకెళ్లి బుద్ది చెప్పింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజంగా ఈమెలా ఉంటే అక్రమ సంబంధాలు ఉండవని సదరు కితాబు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: