దేశంలో మహిళల రక్షణలో భాగంగా ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలను తీసుకుంటూ వస్తున్నా కూడా అమ్మాయి ల పై అఘాయిత్యాలు జరుగుతూన్న పోలీసులు కొంత వరకు కట్టడి చేసి వదిలెస్తున్నారు.. ఈ మేరకు మానవ మృగాల ఆగడాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు.. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా జరుగుతున్నాయి. నిర్భయ, దిశ లాంటి అమ్మాయిలు ఎందరో తమ మాన ప్రాణాల ను ఎక్కువగా పొగొట్టుకున్నారు.. ఇప్పుడు దేశ రాజధాని ముంబాయి లో మరో దారుణం వెలుగు చూసింది.


యువతి పై అతి దారుణం గా సామూహిక అత్యాచారం జరిగింది.ఈ ఘటన విన్న ఎవరైనా భాధ పడతారు. అంత దారుణం గా ఈ ఘటన జరిగింది.. ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతం గోవండిలో శనివారం 19 ఏళ్ల యువతి పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారాని కి పాల్పడ్డారు. ఈ ఘటన లో ఇద్దరు మైనర్లు, మరో యువకుడిని అదుపు లోకి తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో పేర్కొన్నారు. మరో వ్యక్తి పరారి లో వున్నట్లు తెలిసింది.. యువతి ఒక క్యాటరింగ్   సంస్థ లో పనిచెస్తుంది.


తెల్ల వారుజామున 4 గంటల ప్రాంతం లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్పాత బెస్ట్ డిపో దగ్గర ఒంటరిగా ఉన్న యువతిని చూసిన ఓ నిందితుడు ఆమె తో ఎదో మాట్లాడాలి అంటూ లోపలి కి తీసుకెల్లాడు.. ఆ తర్వాత నిర్మానుష  ప్రాంతం లోకి తీసుకెల్లాడు. అనంతరం తన స్నేహితుల తో కలిసి అతి దారుణం గా అత్యాచారం చేశారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోవడంతో బాధితురాలు పోలీసుల కు ఫోన్ చేసి జరిగిన విషయం గురించి చెప్పింది.. వెంటనే సంఘట నా స్థలాని కి చేరుకొని పరిసీలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తీ వివరాలను సెకరించె పని లో ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: