ఎండాకాలంలో ఎండలు ఎలా మండి పోతున్నాయో బంగారం ధరలు అంతకు మించి పెరుగుతూన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ మేరకు బంగారాన్ని కొనాలనుకునే సాదారణ ప్రజలకు మాత్రం గుండె భయం పుడుతుంది. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి..నిన్న  ధరలతో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో ధరలకు రెక్కలు వచ్చాయి. ఈరోజు బంగారం కొనాలని భావించె ఆడవాళ్ళకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దాంతో ఈరోజు మార్కెట్ లో నగలు కొనేవాల్లు తక్కువ అయ్యారు. కాగా, బంగారం ధరలు పెరిగితే..ఇక వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. ఈరోజు మార్కెట్ లో ధరలకు రెక్కలు వచ్చాయి.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా కిందకు దిగి వచ్చింది.. వెండి కూడా అలానే భారీగా కిందకు దిగి వచ్చింది..



మన దేశంలో ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధరలు ఇలా దూసుకుపోతున్నాయో  చూద్దము..బుధవారం బంగారం ధర మార్కెట్ లో భారీగా పెరిగింది.రూ.400 పెరిగాయి. ఈరోజు నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 49,000గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,450గా ఉంది. వెండి ధరలు రూ.400 పెరిగాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.72,700 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.72,700గా ఉంది.. మిగిలిన రాష్ట్రాలలో 68,800 గా కొనసాగుతుంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు..



మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గితే.. ఇండియా లో ధరలు భారీగా పెరగడం గమనార్హం..ఔన్స్‌కు 0.25 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1958 డాలర్లకు దిగి వచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.75 శాతం తగ్గుదలతో 26.73 డాలర్లకు తగ్గి పోయింది.. బంగారం ధరల పై అనేక పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాంతో బంగారం ధరలు మార్కెట్ లో థగ్గుథూ పెరుగుతూన్నాయని తెలుస్తుంది...మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: