గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో అక్టోబ‌ర్ 31వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1840: మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి , భారతదేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు.
1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమితుడైనాడు.
2000: డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.
2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.

ప్ర‌ముఖుల జననాలు

1875: సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. (మ. 1950)
1889: ఆచార్య నరేంద్ర దేవ్. (మ.1956)
1895: సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు. (మ.1967)
1925: కోటయ్య ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001)
1937: నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.
1946: కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1974: మాచిరాజు దేవీప్రసాద్, తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922)
1984: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917)
1984: వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత. (జ.1912)
1990: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగ నేపథ్యగాయని. (జ.1928)
2003: అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914)
2004: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత. (జ.1935)
2005: పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. (జ.1934)
2019: గీతాంజలి తెలుగు సినిమా నటి. (జ.1947)


పండుగలు , జాతీయ దినాలు

హాలోవీన్ అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం.
క్రైస్తవ మతంలో ప్రొటస్టెంట్ సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు...మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు
-ఏక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.
ఇందిరాగాంధీ వర్ధంతి.
ప్రపంచ పొదుపు దినోత్సవం
జాతీయ ఐక్యతా దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: