
సన్ ఫ్లవర్ సీట్ ఆయిల్ లో విటమిన్ ఇ, ఒమేగా-6 ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీ కర్ణ ఒత్తిడి నుంచి గట్ ను కాపాడుతాయి. మీ జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. వంటలో నూనెను తగ్గించడం ద్వారా దీనిని నియంతరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక నూనె వినియోగం ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె జబ్బులు, దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో మోనో అన్ శాచురేటెడ్ మరియు బలిక్ కొవ్వు అమలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడుతాయి.
గుమ్మడి గింజల నూనెలో యాంటీ ఆక్సిడెంట్ ప్రోఫైల్ ఉన్న గట్ ఫ్రెండ్లి అప్షన్. గుమ్మడి గింజల నూనెలో విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ పేగులను ఆక్సీకరణ ఒత్తిడి నష్టం నుంచి రక్షిస్తుంది. ఉమ్మడి గింజల నూనెలో కలిగే ఫైబర్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి దీన్న ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. జీర్ణ క్రియ, పేగు కదలికలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. మీ సలాడ్స్ లో గుమ్మడి గింజలు నూనె యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. నువ్వుల నూనె గట్ ఆరోగ్యానికి అద్భుతమైన ఆప్షన్. దీనిలో ఆంటీ ఇన్ఫ్లమేటరి, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నిండి ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడానికి తోడ్పడుతాయి. నువ్వుల నూనెలో ఒమేగా-3 ఒమేగా-6, ఒమేగా-9 ఫ్యాటి ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. నువ్వుల గింజల నూనెలో లిగ్నాన్స్ ఉన్నాయి. ఇది మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.