మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి తాప్సి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ మంచు మనోజ్ హీరో గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం లో తలకెక్కిన ఝుమ్మంది నాదం మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందు కున్నప్పటికీ ఈ మూవీ లో తాప్సి మాత్రం తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయ కుండా తన అంద చందాలతో ఎంత మంది కుర్ర కారు మనసు దోచుకుంది . ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమా లలో నటించిన తాప్సి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది .

ఈ మధ్య కాలంలో తాప్సి ఎక్కువగా హిందీ మూవీ లలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తాప్సి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తాప్సి మాట్లాడుతూ ... కొందరు మూవీ వాళ్లలా తనకు కెమెరాల ముందు నటించడం రాదు అని కామెంట్ చేసింది. కెమెరా ముందు అయినా ... వెనక అయినా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాను అని తాప్సి తెలిపింది. మూవీ వాళ్ళ నిజ స్వరూపాలు బయట పడినప్పుడు సమాజంలో వారికి ఉన్న గౌరవం పోతుంది అని తాప్సి చెప్పుకొచ్చింది. ఇది ఎలా ఉంటే తాప్సి ఈ మధ్య కాలంలో ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: